Aandhrula aatmajyothi
SRIKURUSHNA DEVARAYALU
Rs.27/-
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ,
ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),
(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,
విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా.
సెల్ నంబరు : 90320 44115 / 8897 547548.
email: krkrishna2011@gmail.com
శ్రీ కృష్ణ దేవరాయలు అనగానే సమున్నతమైన తెలుగువారి చరిత్ర కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. చూపు తిప్పుకోనివ్వని శిల్పసంపద, ఎంత చదివినా తనివితీరని సాహిత్య సంపద మన ముందు నిలబడతాయి. తెలుగు వారందరికీ రాయలు గర్వకారణం. యుద్ధానికి వెళ్తూ కూడా కవుల్ని వెంట తీసుకెళ్ళిన సాహితీప్రియుడు రాయలు. అష్టదిగ్గజాలు మనకందించిన మహానుభావుడు. శ్రీ కృష్ణ దేవరాయల జీవితచరిత్ర నేటితరానికి అర్థమయ్యేలా తేలికైన భాషలో రాసిన పుస్తకం ఇది. ఖరీదు రూ.27
Aandhrula aatmajyothi SRIKURUSHNA DEVARAYALU
- Brand: JANAHITHA
- Product Code: Aandhrula aatmajyothi SRIKURUSHNA DEVARAYALU
- Availability: In Stock
-
₹27.00₹
- Ex Tax: ₹27.00₹