BHAKTI MAKARANDAM 2
Rs.108/-
డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ,
ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),
(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,
విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా.
సెల్ నంబరు : 90320 44115 / 8897 547548.
email: krkrishna2011@gmail.com
మన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో అనంతమై విజ్ఞానం దాగి ఉంది. ప్రతి పురాణగాధలోనూ ఓ ఔచిత్యం ఉంది. మనిషిని మనీషిగా తీర్చిదిద్దే స్ఫూర్తిదాయకమైన అంశాలెన్నో వీటిలో ఉన్నాయి. పుక్కిటి పురాణాలుగా కాకుండా పట్టుబట్టి నేర్చకోవాల్సిన అంశాలుగా వీటిని మనం చూడాలి. ప్రతి పండుగలోనూ ఓ సందేశం. ప్రతి కథలోనూ ఓ చైతన్యం. అన్నీ కలిస్తే భారతీయతకు ప్రతిరూపం. వివిధ పత్రికల్లో ఈ అంశాల మీద రాసిన వ్యాసాల సమాహారమే ఈ రెండు పుస్తకాలు. ఖరీదు : భక్తి మకరందం రెండవభాగం రూ.108
BHAKTI MAKARANDAM 2
- Brand: JANAHITHA
- Product Code: BHAKTI MAKARANDAM 2
- Availability: In Stock
-
₹108.00₹
- Ex Tax: ₹108.00₹
Tags: BHAKTI MAKARANDAM 2