G-GB3W50CLMM

వేదార్థం మధుసూదన శర్మ

వేదార్థం మధుసూదన శర్మ గురించి సంక్షిప్త పరిచయం

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్ల గ్రామానికి చెందిన శ్రీ వేదార్థం మధుసూదన శర్మ తెలుగు భాషోపాధ్యాయునిగా,కవిగా,రచయితగా,తెలుగు భారతి సాహిత్య,సాంస్కృతిక సంస్థకు ప్రధాన కార్య దర్శిగా,తెలుగు భాషా పరిరక్షణ,వికాసం కొరకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అనేక పత్రికలలో ఆధ్యాత్మిక,ధార్మిక,సాహిత్య వ్యాసాలను,కవిత్వాన్ని రాస్తున్నారు.అడుగు జాడలు,సాహితీ ముత్యాలు,కొల్లాపూర్ సాహితీ వైభవం,కృష్ణా పుష్కర శోభ,సమాలోకనం,పరంపర వంటి గ్రంథాలను వెలువరించారు.ఆకాశవాణి హైద్రాబాద్ కేంద్రము ద్వారా అనేక ప్రసంగాలను చేశారు.వీరు విభిన్న రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇటు ప్రభుత్వము నుండి,అటు అనేక సాహిత్య, సాంస్కృతిక సంస్థల నుండి పలు రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు.


పరంపర

పరంపర

PARAMPARA...Rs: 201/-...ప్రతులకు చిరునామా:...వేదార్థం మధుసూదన శర్మ....ఎస్.బి.ఐ పక్కన....రాజావీధి,కొల్లాపూర్(పోస్ట్)....నాగర్ కర్నూల్ (జిల్లా)-509102....తెలంగాణ రాష్ట్రం....చరవాణి.9063887585.....పరంపరగ్రంథం గురించి సంక్షిప్తంగా   అష్టాక్షరి,సప్తగిరి తదితర పత్రికలలో ప్రచురితమైన వేదార్థం మధుసూధన శర్మ వ్యాసాలను పరంపర పేరుతో ఒక గ్రంథముగా తెచ్చారు.పండగలు,నోములు,వ్రతాలు,మహర్షుల జయంతులు మొదలైన వాటిని వివరిస్తూ,వారి జీవిత సందేశాలను తెలుపుతూ,భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను విడమరిచి ముందు తరాలకు అందించే విధంగా ఇందులోని వ్యాసాలు ఉన్నాయి...

₹201.00₹ Ex Tax: ₹201.00₹

సమాలోకనం

సమాలోకనం

SAMALOKANAM....Rs.100/-....ప్రతులకు చిరునామా:...వేదార్థం మధుసూదన శర్మ....ఎస్.బి.ఐ పక్కన....రాజావీధి,కొల్లాపూర్(పోస్ట్)....నాగర్ కర్నూల్ (జిల్లా)-509102....తెలంగాణ రాష్ట్రం....చరవాణి.9063887585....సమాలోకనంగ్రంథం గురించి సంక్షిప్తంగా    తెలుగు సాహిత్యములో  ప్రముఖులుగా పేరెన్నిక గన్న కవులు,రచయితల రచనలపై,భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీజీ పదవీ బాధ్యతలు స్వీకరించిన వంద రోజులలో ప్రారంభించిన వివిధ రకాల కార్యక్రమాల గురించి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా వేదార్థం మధుసూదన శర్మ చేసిన ప్రసంగ వ్యాసాలు సమాలోకనం గ్రంథముగా రూపుదిద్దుకున్నది...

₹100.00₹ Ex Tax: ₹100.00₹

Showing 1 to 2 of 2 (1 Pages)