G-GB3W50CLMM

వేముల కోటయ్యకవి పరిచయం

******

పేరు:- వేముల కోటయ్య

పుట్టిన తేది:- 15-07-1977

చరవాణి:- 9441455261

తల్లిదండ్రులు:- శ్రీమతి శ్రీ కిష్టమ్మ, కీ.శే.శ్రీ చిన్న సాయిలు

భార్య:- శ్రీమతి శ్రీ భాగ్యలక్ష్మి

సంతానం:- బేబీ నవ్యశ్రీ, మాస్టర్ హిమచరణ్ సాగర్

స్వస్థలం:- అనంతవరం (గ్రా), బలమూర్ (మం), నాగర్ కర్నూల్ (జిల్లా). పిన్:-509401

ప్రస్తుత చిరునామా:- కొల్లాపూర్ పట్టణం, నాగర్ కర్నూల్ జిల్లా-509102

విద్యార్హతలు:- ఎం.ఎ (తెలుగు), టి.పి.టి.

ఉద్యోగం:- తెలుగు భాషోపాధ్యాయులు,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండూరు, పెంట్లవెల్లి (మం), నాగర్ కర్నూల్ (జిల్లా),

పిన్:-509105.

అభిరుచులు:- పుస్తక పఠనం, కవితా రచన చేయడం. సాహితీ కకార్యక్రమాలలో పాల్గొనడం.

రచనలు:- 1. జయం మనదే (వచనం),

                     2. కవితా సాగరం (వచనం),

                     3. సగరపుత్ర శతకం (పద్యం),

                     4. నవరత్నాలు (మొగ్గలు),

                     5. భగీరథ మొగ్గలు (అముద్రితం),

                     6. నవ్యామృతం మణిపూసలు (అముద్రితం)

స్ఫూర్తి:- పండితపురముగా పేరుగాంచిన మా అనంతవరం గ్రామం కాళికామాత ఆశీస్సులతో పండితులకు కొదువలేకుండా ఉన్నది. ఆ తల్లి ఆశీర్వాదంతో మరియు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా 2017 లో ఘనంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు నాకు ఎంతో స్పూర్తిగా నిలిచాయి. అక్కడికి విచ్చేసిన కవులను, అక్కడి కవితా వేదికలను చూశాక నాలో  నిద్రాణమైన కవిత్వం మేలుకొంది. ప్రస్తుత ప్రపంచంలో మానవత్వం, మంచితనం, విలువలు నిలువునా దహించుకుపోతున్నాయి. వీటన్నింటిని చూశాక నా కవితా వస్తువుగా వాటినే స్వీకరిస్తూ నా కవిత్వాన్ని అల్లడం జరిగింది.


     నేను అక్షర రూపం దాల్చిన నా కవిత్వాన్ని పుస్తక రూపం దాల్చడానికి నన్ను ముందుండి నడిపిస్తూ, అన్ని వేళల్లో నన్ను ప్రోత్సహిస్తూ, నా కవిత్వానికి పుస్తకరూపం తేవడానికి శ్రీ వేదార్థం మధుసూదన శర్మ గారు నాకు ఎంతో స్ఫూర్తినందించారు. ముందుండి నడిపించారు.


     నా మాట:- సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అధర్మాల నుండి, అక్రమాల నుండి ప్రజలు బయట పడటానికి నా వంతుగా వారికి కనువిప్పు కలిగించి, దిగజారుతున్న విలువలను కాపాడే ప్రయత్నం నా వంతుగా నాకవిత్వం ధ్వారా చేయడానికి పూనుకున్నాను. ఇప్పటికి నా కవిత్వం వచన, పద్య ప్రక్రియల్లో సమాజం ముందుకు వచ్చింది. ఇంకొద్ది కాలంలోనే సిద్ధంగా ఉన్న  మొగ్గలు, మణిపూసల ప్రక్రియల ద్వారా కూడా నా కవిత్వాన్ని సమాజంలోకి తీసుకువస్తాను. ఆ తర్వాత పద్య రూపంలో మరియు ఇతర ప్రక్రియల ద్వారా ఇంకెన్నో పుస్తకాలను ఆ సరస్వతీ మాత ఆశీస్సులతో సమాజ శ్రేయస్సుకై పుస్తక రూపంలో తెస్తానని ఆశిస్తూ...

నేను పొందిన సన్మానాలు కొన్ని


(1). పండితపురం-అనంతవరం కార్యక్రమంలో అచ్చంపేట మాజీ శాసన సభ్యులు, ప్రస్తుత నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు గౌ!! శ్రీ. గుండూర్ రాములు గారిచే సన్మానం. (డిసెంబర్-2011)

***********


(2). తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ అప్పటి జిల్లా కలెక్టర్ గౌ!! శ్రీ. గిరిజా శంకర్ గారిచే సన్మానం.  (సెప్టెంబర్-2013)

***********


(3). తెలుగు భారతి ఆధ్వర్యంలో కొల్లాపూర్ శతాధిక కవుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గౌ!! శ్రీ. జూపల్లి కృష్ణారావు గారిచే సన్మానం. (2018)

***********


(4). తెలుగు భాషా చైతన్య సమితి మరియు లక్ష్య సాధన ఫౌండేషన్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర బి.సి.సంఘం ప్రముఖులచే సన్మానం. (ఫిబ్రవరి-2020)

***********


(5). కే.ఎల్.ఐ. అతిథి గృహం, కొల్లాపూర్ నందు కరోనాపై జయం మనదే, కవితా సాగరం, సగరపుత్ర శతకము ఆవిష్కరణ సభలో కొల్లాపూర్ శాసన సభ్యులు గౌ!! శ్రీ. భీరం హార్దవర్ధన్ రెడ్డి గారిచే సన్మానం. (12-12-2020)

6 వ సన్మానం

పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో నేను రచించిన నవరత్నాలు (మొగ్గలు) పుస్తకావిష్కరణ సభలో పాలమూరు సాహితీ సభ్యులు శ్రీ భీంపల్లి శ్రీకాంత్, శ్రీ డా!! గుంటి గోపి మరియు శ్రీ భోగ కోదండపాణి గార్లచే సన్మానం

(14-02-2021)
కరోనా పై విజయం మనదే

కరోనా పై విజయం మనదే

KARONA PAI JAYAM MANADE....Rs: 30/- .....ప్రతులకు సంప్రదించండి:-వేముల కోటయ్య,....కొల్లాపూర్ పట్టణం,....నాగర్ కర్నూల్ జిల్లా-509102...9441455261,..

₹30.00₹ Ex Tax: ₹30.00₹

కవితా సాగరం

కవితా సాగరం

KAVITA SAGARAM....Rs: 40/- .....ప్రతులకు సంప్రదించండి:-వేముల కోటయ్య,....కొల్లాపూర్ పట్టణం,....నాగర్ కర్నూల్ జిల్లా-509102...9441455261,..

₹40.00₹ Ex Tax: ₹40.00₹

నవరత్నాలు

నవరత్నాలు

NAVARATNALU....Rs: 40/- .....ప్రతులకు సంప్రదించండి:-వేముల కోటయ్య,....కొల్లాపూర్ పట్టణం,....నాగర్ కర్నూల్ జిల్లా-509102...9441455261,..

₹40.00₹ Ex Tax: ₹40.00₹

సగరపుత్ర శతకం

సగరపుత్ర శతకం

SAGARA PUTRA SHATAKAMRs: 40/- .....ప్రతులకు సంప్రదించండి:-వేముల కోటయ్య,....కొల్లాపూర్ పట్టణం,....నాగర్ కర్నూల్ జిల్లా-509102...9441455261,..

₹40.00₹ Ex Tax: ₹40.00₹

Showing 1 to 4 of 4 (1 Pages)