నూటెంకి రవీంద్ర
పేరు :నూటెంకి రవీంద్ర
వృత్తి: ప్రభుత్వ ఉపాధ్యాయుడు (గణితం)
నివాసం : లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా-504215.
రచనలు:
1. జాడ (కవితా సంపుటి 2003)
2. అడివి కూనలు (నానీలు 2006)
3.అతడే అలిగిన్నాడు కవిత్వం 2021)
పురస్కారాలు :
1. రంజని-కుందుర్తి ఉత్తమ కవిత - 2000
2. ఎక్స్ రే ప్రధాన కవిత - 2006
3. కలహంస - 2012
4. పీ. వీ. నరసింహారావు స్మారక ఉత్తమ కవిత 2020
అతడే అలిగిన్నాడు
ATADE ALIGINA NADURs : 200/-75 కవితలతో, 148 పుటలతో, అత్యంత ముద్రణా ప్రమాణాలతో రాయల్ (క్రౌన్) సైజులో పుస్తకమిది. వర్తమాన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, జాతీయ భావన, స్త్రీల అంశాల పైనా మానవసంబంధ బాంధవ్యాల పైనా రాసిన కవిత్వం ఇది.......ప్రతులకు చిరునామా :నూటెంకి రవీంద్ర..... ప్రభుత్వ ఉపాధ్యాయుడు (గణితం)....నివాసం : లక్షెట్టిపేట,......మంచిర్యాల జిల్లా-504215.....సెల్ : 9491533295..
₹200.00₹ Ex Tax: ₹200.00₹