G-GB3W50CLMM

మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

‘మధుర భారతి’, ‘ఆర్ష విద్యాసాగర’, ‘ప్రవచన చక్రవర్తి’, ‘రామాయణ రసభారతి’

బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు


ప్రశాంత వదనం, మధురమైన వాక్కు, స్వచ్ఛమైన మనస్సు, అపారమైన పాండిత్యం మూర్తీభవించిన సాహితీమూర్తి ‘ఆచార్య’ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. జిల్లెళ్ళమూడి అమ్మకు పరమభక్తులు. అక్కడి కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసారు. తండ్రి గారైన బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు గారి నుంచి వారసత్వంగా అందుకున్న సారస్వతనిధిని సమాజ సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. వీరి ప్రవచనాలు, ధర్మసందేహాలు తదితర కార్యక్రమాలు ఈటీవీ, భక్తి, ఎస్‌.వి.బి.సి, దూరదర్శన్‌ తదితర ప్రసారమాధ్యమాల్లో వందలాదిగా ప్రసారమవుతున్నాయి. భువనవిజయం సాహిత్యరూపకాన్ని అత్యంత సమర్థంగా నిర్వహించగలిగిన దిట్ట. అనేక శతావధానాలు, అష్టావధానాలకు సంచాకత్వం వహించారు. ఆంధ్రప్రదేశంలో ప్రచురితమవుతున్న దాదాపుగా అన్ని సాహిత్య, ఆధ్యాత్మిక పత్రికల్లోనూ వీరి వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. సనాతమైన ఆర్షవిజ్ఞానాన్ని అధునాతన తరానికి అందించాలనేది వీరి ఆశయం. ‘శ్రీ హనుమద్వైభవం’ అంశం పై శ్రీమన్నారాయణమూర్తి గారు విజయవాడలో చేసిన ప్రవచానికి అక్షర రూపమే ఈ పుస్తకం. విజయవాడకు చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. వెల రూ.100. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాల్లో ఈ పుస్తకం లభిస్తుంది. లేదా పుస్తకాల కోసం సంప్ర‘మధుర భారతి’, *‘ఆర్ష విద్యాసాగర’, ‘ప్రవచన చక్రవర్తి’, ‘రామాయణ రసభారతి’

బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు


ప్రశాంత వదనం, మధురమైన వాక్కు, స్వచ్ఛమైన మనస్సు, అపారమైన పాండిత్యం మూర్తీభవించిన సాహితీమూర్తి ‘ఆచార్య’ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. జిల్లెళ్ళమూడి అమ్మకు పరమభక్తులు. అక్కడి కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసారు. తండ్రి గారైన బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు గారి నుంచి వారసత్వంగా అందుకున్న సారస్వతనిధిని సమాజ సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు. వీరి ప్రవచనాలు, ధర్మసందేహాలు తదితర కార్యక్రమాలు ఈటీవీ, భక్తి, ఎస్‌.వి.బి.సి, దూరదర్శన్‌ తదితర ప్రసారమాధ్యమాల్లో వందలాదిగా ప్రసారమవుతున్నాయి. భువనవిజయం సాహిత్యరూపకాన్ని అత్యంత సమర్థంగా నిర్వహించగలిగిన దిట్ట. అనేక శతావధానాలు, అష్టావధానాలకు సంచాకత్వం వహించారు. ఆంధ్రప్రదేశంలో ప్రచురితమవుతున్న దాదాపుగా అన్ని సాహిత్య, ఆధ్యాత్మిక పత్రికల్లోనూ వీరి వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి. సనాతమైన ఆర్షవిజ్ఞానాన్ని అధునాతన తరానికి అందించాలనేది వీరి ఆశయం. ‘శ్రీ హనుమద్వైభవం’ అంశం పై శ్రీమన్నారాయణమూర్తి గారు విజయవాడలో చేసిన ప్రవచానికి అక్షర రూపమే ఈ పుస్తకం. 


శ్రీ హనుమత్ వైభవం

శ్రీ హనుమత్ వైభవం

SRIHANUMAT VAIHABAM...RS : 100...ప్రతులకు :శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్...విజయవాడ ...ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాల్లో ఈ పుస్తకం లభిస్తుంది. లేదా పుస్తకాల కోసం సంప్రదించండి : (ఆంధ్ర) 94948 75959, 94938 75959, 94928 75959 (తెలంగాణ) :90324 28516, 9160061944దించండి : (ఆంధ్ర) 94948 75959, 94938 75959, 94928 75959 (తెలంగాణ) :90324 28516, 9160061944*..

₹100.00₹ Ex Tax: ₹100.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)