G-GB3W50CLMM

డాక్టర్ కంపల్లె రవిచంద్రన్

జగమెరిగిన రచయిత డాక్టర్ కంపల్లె రవిచంద్రన్ గారు. అటు ప్రాచీన సాహిత్యంతో పాటు ఇటు ఆధునిక సినీ సాహిత్యంలోనూ పదుల సంఖ్యలో రచనలు చేసిన ప్రముఖులు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించే సప్తగిరి మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహిస్తూనే ఎన్నో ఉత్తమ రచనలు చేసిన సాహితీమూర్తి. ఆయన ఇటీవలి రచన ‘గో కలాపం’ పద్యకృతికి వ్యాఖ్యానం. గోవైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. మన జాతికి ప్రాణాధారం గోవు. అందుకే ఇతర జంతువులకు భిన్నంగా గోవును గోవుగా కాకుండా గోమాత అంటూ తల్లిగా పూజించి నమస్కారం చేసుకుంటాం. వందలాది వ్యాధులకు గోమూత్రం, గోమయం, గో క్షీరం అద్భతమైన ఔషధాలుగా పనిచేస్తాయని మనకు తెలిసిన విషయమే. గోవులోని మరిన్ని విశేషాలు, గోవు ఔన్నత్యాన్ని వివరిస్తూ శ్రీ మంగిపూడి వేంకటశర్మ గారు రచించిన ‘గోకలాపం’ పద్యకృతికి రవిచంద్రన్ గారు అత్యద్భతమైన వ్యాఖ్య జోడించి ఆ కావ్యాన్ని తెలుగువారందరికీ మరింత చేరువ చేశారు. విజయవాడకు చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.


గో కలాపము

గో కలాపము

GO KALAPAMU...Rs : 200/-పుస్తకాల కోసం సంప్రదించండి :....శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్....విజయవాడ...ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాల్లో ఈ పుస్తకం లభిస్తుంది. లేదా పుస్తకాల కోసం సంప్రదించండి : (ఆంధ్ర) 94948 75959, 94938 75959, 94928 75959 (తెలంగాణ) :90324 28516, 9160061944. పై నంబర్లకు ఫోన్ చేసి వివరాలు చెబితే పోస్ట్ ద్వారా నేరుగా పుస్తకాన్ని మీకు పంపిస్తారు...

₹200.00₹ Ex Tax: ₹200.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)