G-GB3W50CLMM

అక్షరం ప్రభాకర్

తెలుగు సాహితీ చరిత్రలో మానవతాసూర్యులు అక్షర యోధులు నికార్సైన కవి, రచయితల ఆశీస్సులు ప్రత్యక్ష్యంగా అందుకునే మహాభాగ్యం పొందిన "నాగెల్లి ప్రభాకర్" అనే నన్ను  అక్షర వాచస్పతి  అభినవ వ్యాసమహర్షి డాక్టర్.దాశరథి రంగాచార్యగారు "అక్షరం ప్రభాకర్" అని  నామకరణం చేశారు..

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్  డాక్టర్ సినారె గారు జనహిత సాహితీ దారి చూపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మనసును వెన్ను తట్టి  పాటై.. కవితై.. మీటుతున్నారు. ఈ త్రిమూర్తులు నాలో ప్రవహిస్తున్నారు. అందుకే నేను అక్షరమై ప్రకాశిస్తున్నాను.  లేకపోతే నా మట్టిబుర్రకు అంత శక్తి ఎక్కడిది? వారు పెట్టిన భిక్షే నా  అక్షరాలు...

నా అమ్మ నాన్నలు: హనుమంతు, లక్ష్మ మ్మ.

చదువు:  ఎం,ఏ.టి.పి.టి

బ్రతుకు తెరువు ఉపాధి: తెలుగు ఉపాధ్యాయుడు

అచ్చయిన  నా రచనలు 

ఆ పది జిల్లాలు-ఆ పద జిల్లాలు (దీర్ఘ కవిత)

కన్నీళ్ళ పంటలు (దీర్ఘ కవిత)

అక్షరం... సాక్షి గా(కవిత సంపుటి)

అక్షరాభ్యాసం తెలుగు వాచకం

అక్షరామృతం(గేయ సంపుటి)

కనువిప్పు (వ్యాసాలు),పరిచయాలు

ఆంధ్ర ప్రభ,

వరంగల్ వాణి.

ప్రస్థానం

నేను సైతం

నేటి నిజం

తెలుగు వెలుగు.


అచ్చు కావాల్సిన నా రచనలు  :

అక్షర రూపుదాల్చినవి

అక్షర జీవనది

అక్షర విన్యాసాలు

అక్షర మొలకలు

అక్షరాలా నిజం

అక్షర యానం

నలుగురికి ‌నచ్చి

పదుగురు మెచ్చి

ఇచ్చినవి

పుచ్చుకున్న వి

మచ్చుకు కొన్ని


జాతీయ స్థాయిలో అవార్డు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కళాపీఠం, అభినందన-ప్రశంసపత్రం

పుస్తకం కొరకు సంప్రదించండి: చిరునామా :

అక్షరం ప్రభాకర్,

అక్షరం నిలయం

శాంతి భూషణ్ రెసిడెన్షీ

సాయి బాబా గుడి రోడ్

మానుకోట (వరంగల్)

506101

సెల్ : 9676406032, 9154056071వాట్సప్


అక్షరం సాక్షిగా

అక్షరం సాక్షిగా

AKSHRAM SAKSHIGAA...Rs : 25/-పుస్తకం కొరకు సంప్రదించండి: చిరునామా :అక్షరం ప్రభాకర్,...అక్షరం నిలయం...శాంతి భూషణ్ రెసిడెన్షీ...సాయి బాబా గుడి రోడ్...మానుకోట (వరంగల్)...506101...సెల్ : 9676406032, 9154056071వాట్సప్.....

₹25.00₹ Ex Tax: ₹25.00₹

అక్షరాభ్యాసం

అక్షరాభ్యాసం

AKSHRABHYASAM...Rs : 130/-పుస్తకం కొరకు సంప్రదించండి: చిరునామా :అక్షరం ప్రభాకర్,...అక్షరం నిలయం...శాంతి భూషణ్ రెసిడెన్షీ...సాయి బాబా గుడి రోడ్...మానుకోట (వరంగల్)...506101...సెల్ : 9676406032, 9154056071వాట్సప్.....

₹130.00₹ Ex Tax: ₹130.00₹

అక్షరామృతం

అక్షరామృతం

AKSHRAMRUTAM...Rs : 130/-పుస్తకం కొరకు సంప్రదించండి: చిరునామా :అక్షరం ప్రభాకర్,...అక్షరం నిలయం...శాంతి భూషణ్ రెసిడెన్షీ...సాయి బాబా గుడి రోడ్...మానుకోట (వరంగల్)...506101...సెల్ : 9676406032, 9154056071వాట్సప్.....

₹130.00₹ Ex Tax: ₹130.00₹

ఆపది జిల్లాలు ఆపద జిల్లాలు

ఆపది జిల్లాలు ఆపద జిల్లాలు

AAPADI JILLALU AAPADA JILLALU...Rs : 25/-పుస్తకం కొరకు సంప్రదించండి: చిరునామా :అక్షరం ప్రభాకర్,...అక్షరం నిలయం...శాంతి భూషణ్ రెసిడెన్షీ...సాయి బాబా గుడి రోడ్...మానుకోట (వరంగల్)...506101...సెల్ : 9676406032, 9154056071వాట్సప్.....

₹25.00₹ Ex Tax: ₹25.00₹

కన్నీళ్ళ పంటలు

కన్నీళ్ళ పంటలు

KANNILLA PANTALU...Rs : 25/-పుస్తకం కొరకు సంప్రదించండి: చిరునామా :అక్షరం ప్రభాకర్,...అక్షరం నిలయం...శాంతి భూషణ్ రెసిడెన్షీ...సాయి బాబా గుడి రోడ్...మానుకోట (వరంగల్)...506101...సెల్ : 9676406032, 9154056071వాట్సప్.....

₹25.00₹ Ex Tax: ₹25.00₹

Showing 1 to 5 of 5 (1 Pages)