G-GB3W50CLMM

కూకట్ల తిరుపతి

కవి పరిచయం 


పేరు : కూకట్ల తిరుపతి

జననం : జూన్ 5, 1975

తల్లిదండ్రులు : కూకట్ల అంకవ్వ-కనకయ్య 

జన్మ స్థలం : ఇంటి నంబరు.1-29/1, గ్రామం: మద్దికుంట, మండలం: మానకొండూర్, జిల్లా: కరీంనగర్. 

ప్రస్తుత చిరునామా : ఇ. నం. 8-3-207/2/4/E/1, రోడ్డు నంబరు 7, వాసుదేవ కాలని, కట్టరాంపూర్, కరీంనగర్. 

విద్యార్హతలు : ఎం. ఏ. తెలుగు సాహిత్యం. తెలుగు పండిత ప్రశిక్షణ, ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కళాశాల, వరంగల్. 

వృత్తి : తెలుగు భాషోపాధ్యాయులు. ఎం. పి. యు. పి. ఎస్.  బురహాన్ మియా పేట్, మండలం : ఎలిగేడ్, జిల్లా : పెద్దపల్లి.

అభిరుచి : తెలుగు సాహిత్య అధ్యయనం, అధ్యాపనం, 

అభిలేఖనం.

సహచరి : కూకట్ల లక్ష్మి .

కుమారుడు: కూకట్ల సాయి భారవి. 


ముద్రిత రచనలు:

1. మేలుకొలుపు వచన కవిత్వం 

2. చదువులమ్మ శతకం 

3. పల్లె నానీలు 

4. ఎర్రగాలు వచన కవిత్వం 

5. ఆరుద్ర పురుగు వచన కవిత్వం.

మరియు వివిధ సంకలనాలు, పలు పత్రికలలో పద్యాలు,  కథలు, వ్యాసాలు, కవిత్వం ప్రచురితం. 


సంపాదకత్వం : 

1. "నల్లాలం పూలు" గంగారం బడి పిల్లల కవిత్వ సంకలనం.

2. "సోపతి" ఎన్నీల ముచ్చట్లు ఐదేండ్ల పండగ ప్రత్యేక సంచిక. 

3. బాల సాహిత్య కవితా సంకలనం 

4. స్త్రీవాద కవితా సంకలనం

5. బుద్ధ జయంతి కవితా సంకలనం

6. మానేటి కైతల ఊట-సినారె స్మృతి కవిత్వ సంకలనం 

7. మచ్చ ప్రభాకర్ యాది కవితల సంకలనం 

8. గుట్టల విధ్వంస వ్యతిరేక కవిత్వం మొదలైన ప్రత్యేక కవితా  సంకలనాలతో పాటు మరికొన్ని ఎన్నీల ముచ్చట్లు పుస్తకాలు. 


అముద్రిత రచనలు: 

1. "జల్లెడ" ఎన్నీల ముచ్చట్లు  సమీక్షావ్యాసాలు.

2. కట్లపువ్వు కవిత్వం 

3. ఖండ కావ్యం 

4. కరీంనగర్ కందాలు

5. కథలు 

6. వ్యాసాలు 


పొందిన పురస్కారాలు : 

1. జిల్లా ఉత్తమ యువకవి పురస్కారం - 2006. జిల్లా యువజన సంక్షేమ శాఖ, కరీంనగర్. 

2. కీ. శే. మామిడిపల్లి సాంబశివ శర్మ స్మారక సాహిత్య పురస్కారం - 2007. జిల్లా రచయితల సంఘం, కరీంనగర్. 

3. విశిష్ట కళాలయ రాష్ట్ర స్థాయి పద్య కవితా  పురస్కారం - 2008. పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. 

4. గ్రామీణ కళా జ్యోతి పురస్కారం - 2009. నెహ్రూ యువకేంద్రం మరియు ఫోక్ ఆర్ట్స్ అకాడమి కరీంనగర్. 

5. తెలంగాణ సాహిత్య పురస్కారం - 2010. తెలుగు భాషా సంరక్షణ సంఘం, జగిత్యాల. 

6. కాళోజీ స్మారక సాహిత్య పురస్కారం - 2012. సాహిత్య, సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్.

7. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ సత్కారం - 2012. ఆపస్, కరీంనగర్ జిల్లా. 

8. డాక్టర్ పద్మభూషణ్ గుర్రం జాషువా పద్య కవితా పురస్కారం - 2013. తెలుగు అకాడమి, హైదరాబాద్. 

9.  శ్రీ జయనామ ఉగాది ప్రశంసా పురస్కారం - 2014. శ్రీ సారస్వత జ్యోతి మిత్ర మండలి కరీంనగర్. 

10. మానకొండూర్ మండల ఉత్తమ సాహితీ వేత్త - 2015. రూ.10,000/- నగదు పురస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

11. "సినీవాలి" పురస్కారం - 2017. జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్(రి), హైదరాబాద్.

12. తెలంగాణ సాహితీ పురస్కారం - 2018. శ్రీలలిత కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్.

13. సాహితీ జ్యోతి రత్న - 2018. జయహో ఆర్గనైజేషన్, కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్ట్, వరంగల్.

14. కనకం కళా పురస్కార్ - 2018. కనకం సేవా సంస్థ, కరీంనగర్ జిల్లా. 

15. తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహితీ పురస్కారం - 2019. రూ.1016/- నగదు. శ్రీదివ్య సంజీవని హనుమదాశ్రమం, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.

16. బి. ఎస్. రాములు స్ఫూర్తి పురస్కారం - 2019. విశాల సాహిత్య అకాడమి, హైదరాబాద్.

17. డా. చింతోజు బ్రహ్మయ్య-బాలమణి బాల ప్రతిభాపురస్కారం-2019. రూ.516/- నగదు. ముస్తాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా.

18. అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం-2021. రూ.5000/- నగదు. తెలంగాణ రచయితల వేదిక - కరీంనగర్ జిల్లా శాఖ 


  ప్రపంచ తెలుగు మహాసభలు, కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు, సమావేశాలలో పలు సన్మాన సత్కారాలు. 


సాహితీ సంస్థలు :

1. తెలుగు భాషా పరిరక్షణ సమితి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా కొంతకాలం పని చేశారు. 

2. తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా ఉద్యమకాలంలో  సేవలందించారు. 

3. కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య-సాహితీ గౌతమి కార్యదర్శిగా పనిచేసి, ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. 

4. తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భావం నుండి కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా సేవలందించారు. కొన్నాళ్ళు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 


రంగస్థల కళారంగం:

1. "చంద్రహాస విలాసం" - కుళింద మహారాజు, వీరసేనుడు.

2. "సుగ్రీవ విజయం" -  సుగ్రీవుడు.

3. "భక్త మార్కండేయ" - వశిష్ఠుడు, చిత్రగుప్తుడు. 

4. "సత్య హరిశ్చంద్ర" - వశిష్ఠుడు, నక్షత్రకుడు.

5. "చిరుతల రామాయణం" భరతుడు. 


మద్దికుంట యువజన సంఘాలు:

1. అభ్యుదయ యువజన సంఘం. వ్యవస్థాపకులు.

2. సిద్ధార్థ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్. సలహాదారులు.

తెలుగు భాషా సాహిత్యాల పరిపుష్టం కోసం...

తెలుగు మూలాల్లోకి వెళదాం....

Kukatla Thirupathi పేరున 

http://www.youtube.com/c/KukatlaThirupathi లింక్ తో యూట్యూబ్ చానల్ నిర్వహణ. ఇప్పటికీ సుమారు మూడు వందల పైచిలుకు వీడియో పాఠాలు అందుబాటు. 


kukatlathirupathi.blogspot.com  మట్టి పదాలు కలదు. 


Kinige.com లో కూకట్ల తిరుపతి పుస్తకాలు లభిస్తాయి. 


https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%82%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF?wprov=sfla1

(Kukatla Thirupathi Wikipedia link)


ప్రస్తుత చిరునామా : 

కూకట్ల తిరుపతి, 

ఇ. నం. 8-3-207/2/4/E/1,

రోడ్డు నంబరు 7, వాసుదేవ కాలని,

కట్టరాంపూర్, కరీంనగర్.

సెల్ : 9949247591


ఆరుద్ర పురుగు

ఆరుద్ర పురుగు

AARUDRA  PURUGU...Rs : 100 /- ....ప్రతులకు :...కూకట్ల లక్ష్మి....ఇనం. 1-33, మద్దికుంట,...మం|| మానకొండూర్,..జి|| కరీంనగర్-505 505....ఫోన్ : 0878-2271587.....

₹100.00₹ Ex Tax: ₹100.00₹

ఎర్రగాలు

ఎర్రగాలు

ERRA GAALU...Rs : 80 /- ....ప్రతులకు :...కూకట్ల లక్ష్మి....ఇనం. 1-33, మద్దికుంట,...మం|| మానకొండూర్,..జి|| కరీంనగర్-505 505....ఫోన్ : 0878-2271587.....

₹80.00₹ Ex Tax: ₹80.00₹

చదువులమ్మ శతకము

చదువులమ్మ శతకము

CHADUVULMMA SHATAKMU ....Rs  : 20...ప్రతులకు :...కూకట్ల లక్ష్మి....ఇనం. 1-33, మద్దికుంట,...మం|| మానకొండూర్,..జి|| కరీంనగర్-505 505....ఫోన్ : 0878-2271587...కూకట్ల తిరుపతి...ఎం.ఏ.టి.పి.టి...శ్రీదాస్యం లక్ష్మయ్య...అధ్యక్షులు ఉదయ సాహితి...7-1-807, మంకమ్మతోట,...కరీంనగర్....సెల్ : 9440155240.....

₹20.00₹ Ex Tax: ₹20.00₹

పల్లె

పల్లె

PALLE...Rs : 30 /- ....ప్రతులకు :...కూకట్ల లక్ష్మి....ఇనం. 1-33, మద్దికుంట,...మం|| మానకొండూర్,..జి|| కరీంనగర్-505 505....ఫోన్ : 0878-2271587.....

₹30.00₹ Ex Tax: ₹30.00₹

మేలు కొలుపు

మేలు కొలుపు

MELU KOLUPU ....Rs  : 30...ప్రతులకు :...కూకట్ల లక్ష్మి....ఇనం. 1-33, మద్దికుంట,...మం|| మానకొండూర్, జి|| కరీంనగర్-505 505....ఫోన్ : 0878-2271587...కూకట్ల తిరుపతి...ఎం.ఏ.టి.పి.టి...శ్రీదాస్యం లక్ష్మయ్య...అధ్యక్షులు ఉదయ సాహితి...7-1-807, మంకమ్మతోట, కరీంనగర్....సెల్ : 9440155240.....

₹30.00₹ Ex Tax: ₹30.00₹

Showing 1 to 5 of 5 (1 Pages)