కొప్పుల ప్రసాద్
పేరు: కొప్పుల ప్రసాద్ , ఎంఏ ( తెలుగు)
నివాస స్థలం: నంద్యాల
వృత్తి: ప్రైవేట్ విద్యాసంస్థలు ఉపన్యాసకులు
నలంద జూనియర్ & డిగ్రీ కళాశాలలు
ప్రవృత్తి: కవితా రచన, వ్యాసాలు, సమీక్షలు
కొప్పుల వారి కబుర్లు, ఆధ్యాత్మిక విషయాలు , అన్ని ప్రముఖ పత్రికలక
వ్యాసాలు , కవితలు, సమీక్షలు రాయడం
బిరుదు: కవి చక్ర (కవితా ఆలయం వారి)
పురస్కారాలు జాషువా పురస్కారం (ఉషోదయ సాహితీ వేదిక వారు)
జాతీయ కవి సమ్మేళనంలో పురస్కారాలు
ఉగాది పురస్కారాలు
దేశభక్తి సాహిత్య భాస్కర బిరుదు.
సాహిత్యములో 200కు పైగా ప్రశంసాపత్రాలు.. సాహితీ పురస్కారాలు. 200కి పైగా ఇంత వరకు వివిధ పేపర్లలో కవితలు వ్యాసాలు ముద్రితమైన వి...
1000 పైగా కవితలు రాయడం జరిగింది.
తెలుగు భాష పై 40 కవితలతో పీడీఎఫ్ రూపములో ఆన్లైన్ పుస్తకం తీసుకురాబడింది.
నా కలల పంట పుస్తక ప్రచురణ
"అక్షర నేత్రం" అనే పుస్తకం.
విద్యాపరంగా: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (ఎస్ వి సుబ్బారెడ్డి పౌండేషన్ వారి)
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (నంద్యాల లైన్స్ క్లబ్ వారి)
చిరునామా:
కొప్పుల ప్రసాద్
ఇంటి నెంబర్-19/88
గుడిపాటి గడ్డ
నంద్యాల
కర్నూలు జిల్లా
9885066235
అక్షర నేత్రం
AKSHRA NETRAM....Rs : 100/-ప్రతులకు : చిరునామా: ...కొప్పుల ప్రసాద్....ఇంటి నెంబర్-19/88.....గుడిపాటి గడ్డ.....నంద్యాల.....కర్నూలు జిల్లా.....9885066235......
₹100.00₹ Ex Tax: ₹100.00₹