G-GB3W50CLMM

మూల తాతయ్య







పేరు: శ్రీ మూల తాతయ్య-జననం : 01-06-1962-అమ్మనాన్న: శ్రీమతి రత్నాలమ్మ కీ. శే. శ్రీ సూర్యనారాయణ

తోబుట్టువులు:లచ్చమ్మ,జలజాక్షిమాధవరావుజానకిరామయ్య, పుట్టిన ఊరు : వీరభద్రాపురం, పలాస (మం), శ్రీకాకుళం జిల్లా) ఆంధ్ర ప్రదేశ్,  స్థిర నివాసం: ఇంటి నెం.3-34, రోటరీ నగర్-1, టెక్కలిశ్రీకాకుళం (జిల్లా)532201సహధర్మచారిణి: పద్మావతి, సంతానం: క్రాంతి కుమార్, యం.సి.ఏ.; అనూష ఎం.ఏ(లిట్) అనుబంధం: కీ.శే.బమ్మిడి రామమూర్తి, శ్రీమతి కృష్ణవేణమ్మ, చింతాడ శ్రీనివాస్, అక్షయ శ్రీ విద్యార్హతలు: యం.ఏ., బి.యల్.ఐ.య.స్సీ., టి.పి.టి., వృత్తి: సహోపాధ్యాయులు (తెలుగు), 1-5 తరగతుల తెలుగు నూతన పాఠ్య గ్రంధ రచనా రూపకల్పనలో సాంకేతిక విషయ నిపుణులు, ప్రవృత్తి: నటన, రచన, సమాజ సేవ (శ్రీ ప్రజా చైతన్య కళా సమితి, టెక్కలి తో) ముద్రిత గ్రంథాలు 1. అంతం...అంతం...అంతం..., 2. మూలనవరత్నాలు, 3.దీపిక-అభ్యాసిక(6 వ తరగతి తెలుగు) అముద్రితాలు : 1. పరిష్కారం 2. మనపల్లె సంక్రాంతి, 3. సుద్దులోయ్! సుద్దులు.. 4. కుడాన్ బోజన్ 5. కవితలు. ఏకపాత్రలు, గేయాలు, పద్య రచన, ఇంకా.... రచయిత గూర్చి సంక్షిప్తంగా: ఆసక్తి : మాతృభాషా, జానపద కళల పరిరక్షణ, సమాజ చైతన్యం, నటన, తీపి గుర్తులు : ప్రపంచ తెలుగు మహాసభలలో,న్యూఢిల్లీలో ప్రదర్శనలు, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ మేడసాని మోహన్ వంటివారితో శతవధానంలో పృచ్ఛకత్వం.టి.వి.లో నటించడం. వివిధ కేంద్ర, రాష్ట్ర మంత్రులచే, ప్రిన్సిపుల్ సెక్రటరీ,కమిషనర్ చే, అంబేడ్కర్ యూన్వర్సిటీ వైస్ చాన్సలర్ల చే సత్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు - కీ.శే. డా|| యస్వీ.జోగారావుడా॥ కొర్లపాటి శ్రీరామమూర్తి, డా॥ లకంసాని చక్రధరరావు, డా|| వేదుల సుబ్రమణ్యం, డా॥ శ్రీమతి కె.మలయవాసిని వంటివారి వద్ద విద్య పొందుట.డా.సనపల నారాయణమూర్తి వంటి గురువు గారు దొరకటం.శ్రీచింతాడ సత్యన్నారాయణ, శ్రీమతి సరోజనమ్మలతో అనుబంధం. పురస్కారాలు : న్యూ ఢిల్లీ ఆంధ్రాభవన్లో కేంద్ర మంత్రులచే, హైదరాబాద్ దూరదర్శన్, రవీంద్ర భారతిలో, భిలాయ్ . రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ బిరుదులు : తెలుగు భాషా భూషణ (తెలుగు పరిరక్షణ వేదిక చే) నట,సాహితి కిరీటి (భారతి సాహిత్య ,సాంస్కృతిక మండలి)



తెలుగు భాషా విజ్ఞాన దర్శిని

తెలుగు భాషా విజ్ఞాన దర్శిని

వెల: రూ.350/-... ప్రతులకు:శ్రీమతి మూల పద్మావతి ...ఇంటి నెం.3-34... రోటరీ నగర్-1...టెక్కలి, శ్రీకాకుళం. (జిల్లా)...ఆంధ్రప్రదేశ్ – 532201...ఫోన్: 9492422005, 9885302527....మరియు  శ్రీ లమ్మత శ్రీనివాసరావు,....విజయ నరసింహ పబ్లికేషన్స్,....బృందావనం,....సంతబొమ్మాళి (మండలం)....శ్రీకాకుళం (జిల్లా)... ఫోన్: 9440993262.....

₹350.00₹ Ex Tax: ₹350.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)