వక్కలగడ్డ శివ రామ ప్రసాద్
కవి పరిచయం
వక్కలగడ్డ. శివరామప్రసాద్, కవి , రచయిత, సోషల్ మీడియా , పొలిటికల్, కంటెంట్ వ్రైటర్, తెలుగు కొటేషన్స్ వ్రైటర్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. మూవీ స్క్రిప్టు అండ్ డైలాగ్, స్టోరీ వ్రైటర్.
అవార్డులు :-
30/07/2017 - ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం వారి జ్ఞాపికను అందుకోవటం జరిగినది . గుంటూరు , ఆంధ్ర ప్రదేశ్ .
20/10/2018 - గడియారం సాహితీ పీఠం , జమ్మలమడుగు , కడప జిల్లా వారి జాతీయ స్థాయి హాస్య కవితల పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచి హాస్య కవి వతంస బిరుదును అందుకోవటం జరిగినది.
11/11/2018 - అక్షరాల తోవ , ఖమ్మం వారి జాతీయ స్థాయి పురస్కారం అందుకోవటం జరిగినది .
8/6/2019 - రవీంద్ర భారతి , హైదరాబాద్ నందు శ్రీ వెంకటేశ్వర వైభవం పుస్తక ఆవిష్కరణ సభ సందర్భంగా మాజీ ఐఏయస్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి గారిచే సన్మానం పొందటం జరిగినది.
24/11/2019 - అక్షరాల తోవ , ఖమ్మం వారి జాతీయ స్థాయి వ్యంగ్య కవితా పురస్కారం అందుకోవటం జరిగినది .
08/07/2020 - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి డా . వై యస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పున్నమి దినపత్రిక వారి కవితల పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపినందుకు గాను వారి నుంచి పురస్కారం అందుకొనటం జరిగినది.
14/07/2020 - ఐ యామ్ ఏ వ్రైటర్ - ఒక రచయిత అంతరంగం .. షార్ట్ ఫిల్మ్. ... క్లబ్బీ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2019 నందు షార్ట్ లిస్టు అయ్యి ప్రదర్శించబడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ... ఈ దశాబ్దపు ఉత్తమ షార్ట్ ఫిల్మ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందుకోవటం జరిగినది.
అఖిల భారతీయ సాహిత్య పరిషత్, వారి అటల్ జీ కవితా సంకలనం నందు కీర్తి శిఖరం అను కవితను ప్రచురించినారు .
గో తెలుగు. కామ్ వెబ్ మ్యాగజైన్ వారు నిర్వహించిన యువతరం కథల పోటీలలో కనువింపు కథ సాధారణ ప్రచురణకు స్వీకరించి ప్రచురించటం జరిగినది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రచురించిన రెండు పుస్తకాలలో రెండు పాటలు ప్రచురించబడి ప్రశంసాపత్రాలు అందుకోవటం జరిగినది.
ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా పరిమళ్ళ ఫౌండేషన్ మరియు తెలంగాణ కళా పరిషత్ వారు నిర్వహించిన కవి సమ్మేళనం లో పాల్గొని వారి నుంచి ప్రశంసాపత్రం అందుకోవటం జరిగినది.
వరల్డ్ అసోసియేషన్ ఫర్ ది స్కూల్, ఏజ్ ఏన్ ఇంస్టృమెంట్ ఆఫ్ పీస్ ( ఈ ఐ పీ ) , ఇంటర్నేషనల్, జెనీవా, స్విట్జర్లాండ్ ...
వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని ప్రశంసాపత్రం అందుకోవటం జరిగినది.
పున్నమి దినపత్రిక , మెట్రో ఉదయం దినపత్రిక, కొన్ని ఈ పత్రిక లలో కవితలు ప్రచురించబడినవి .
సోషల్ మీడియా లో దాదాపు 500 పై చిలుకు కొటేషన్స్ జనాధరణతో చాలా ఫేమస్ అయినవి.
షార్ట్ ఫిల్మ్ :
ఐ యామ్ ఏ వ్రైటర్ - ఒక రచయిత అంతరంగం . క్లబ్బీ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నందు షార్ట్ లిస్టు అయ్యి ప్రదర్శించబడుతుంది.
https://youtu.be/MYyC6BEhR0M
షార్ట్ ఫిల్మ్ -2
నన్ను ఏలుకో ..
https://youtu.be/gWgn0_NxEvE
షార్ట్ ఫిల్మ్ -3
మధుమిత - ఏ వాయిస్ ఆఫ్ ఉమెన్ .
( కాంపిటేషన్ కోసం )
షార్ట్ ఫిల్మ్ - 4 .
చింతచచ్చినా పులుపు చావదు.
https://youtu.be/e_vHvGCODyE
రెండు పుస్తకాలు ప్రచురించటం జరిగినది.
1 ) నాలో నేను - ఒక రచయిత అంతరంగం .
కవితల పుస్తకం .
https://notionpress.com/read/nalo-nenu
నోషన్ ప్రెస్ , అమెజాన్. ఇన్ , ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లలో లభిస్తుంది. విత్ ఐ యస్ బి యన్ నెంబరుతో ..
2) అందమైన ఆబద్ధం - అందం వెనుక అంతరంగం .
కథల పుస్తకం .
https://notionpress.com/read/andhamina-abadham
నోషన్ ప్రెస్ , అమెజాన్.ఇన్ ,ఫ్లిప్ కార్ట్ లలో లభిస్తుంది. విత్ ఐ యస్ బి యన్ నెంబరుతో ..
అముద్రిత పుస్తకాలు :-
3) కరోనా కవితలు - ఊహించని ఉపద్రవం .
4) జీవితం - ఒక అద్భుతమైన ప్రయాణం .
నవలలు :-
1) సీతాకోకచిలుక ; - రంగుల ప్రపంచం .
2) మందర - ఐ యామ్ నాట్ ఏ విలన్ ...
ఎప్పటికప్పుడు నా రచనలను చదివి నన్ను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదములు .
మీ ఆశీస్సులే - మా ఎదుగుదల.
చిరునామా
వక్కలగడ్డ. శివరామప్రసాద్,
సన్నాఫ్ రామమోహనరావు ,
చిట్టూర్పు పోస్ట్,
డోర్ నెంబరు 3-16 ,
ఘంఠశాల మండలం ,
కృష్ణాజిల్లా ,
ఆంధ్ర ప్రదేశ్ - 521132.
ఈ మెయిల్ :- sivaramaprasad1986@gmail.com
సెల్ నెంబర్ :- 7997179907 ,
వాట్సప్ నెం :- 9963658704 ,
Facebook
https://www.facebook.com/bapuji.vakkalagadda
YouTube
VSR ENTERTAINMENT CHANNEL
https://www.youtube.com/channel/UC4fU74YgVPG3HlWJrYCX8sw
అందమైన అబద్ధం
ANDAMIANA ABADDHAM ....Rs : 190/-ప్రతులకు చిరునామా :వక్కలగడ్డ. శివరామప్రసాద్, సన్నాఫ్ రామమోహనరావు , చిట్టూర్పు పోస్ట్, డోర్ నెంబరు 3-16 ,ఘంఠశాల మండలం , కృష్ణాజిల్లా , ఆంధ్ర ప్రదేశ్ - 521132.ఈ మెయిల్ :- sivaramaprasad1986@gmail.com సెల్ నెంబర్ :- 7997179907 ,వాట్సప్ నెం :- 9963658704 , ..
₹190.00₹ Ex Tax: ₹190.00₹
నాలో నేను
NALO NENU ....Rs : 100/-ప్రతులకు చిరునామా :వక్కలగడ్డ. శివరామప్రసాద్, సన్నాఫ్ రామమోహనరావు , చిట్టూర్పు పోస్ట్, డోర్ నెంబరు 3-16 ,ఘంఠశాల మండలం , కృష్ణాజిల్లా , ఆంధ్ర ప్రదేశ్ - 521132.ఈ మెయిల్ :- sivaramaprasad1986@gmail.com సెల్ నెంబర్ :- 7997179907 ,వాట్సప్ నెం :- 9963658704 , ..
₹100.00₹ Ex Tax: ₹100.00₹