G-GB3W50CLMM

డా. సిద్దెంకి యాదగిరి


పేరు: డా. సిద్దెంకి యాదగిరి,

జననం : 30-06-1980,

తల్లి దండ్రులు : సిద్దెంకి లచ్చవ్వ, రాజయ్య,

శాశ్వత చిరునామా
: 4-38, గ్రా. గోనేపల్లి, మం. చిన్నకోడూరు,
జిల్లా సిద్ధిపేట. తెలంగాణ-502267.
సెల్: 9441244773, sygiri773@gmail.com
చదువు : 1)10వ తరగతి వరకు స్వగ్రామంలో...
2)ఇంటర్మీడియట్ - ప్రభుత్వ జూనియర్ (బాలుర) కళాశాల,
సిద్ధిపేట.
3) డిగ్రీ- ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధిపేట
4) పీజిఆర్ట్స్ కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైద్రాబాద్, తెలంగాణ, ఇండియా.
5) పీహెచ్. డి - ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైద్రాబాద్, తెలంగాణ, ఇండియా.
అంశం: తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ - (2017).
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ తెలుగు (భాషోపాధ్యాయులు - 1)

ప్రచురణలు:
1) మా తొవ్వ (2008) కవితా సంపుటి
2) బతుకుపాఠం (2014) కవితా సంపుటి
(2016) కథా సంపుటి
3) తప్ప
పత్ర సమర్పణలు: వివిధ విశ్వవిద్యాలయాల జాతీయ (యూ.జి.సి) సెమినార్లలో సాహిత్య సామాజిక అంశాలపై
దాదాపు ఇరువైకి పైగా పత్రసమర్పణలు.
కథలు, కవితలు, వ్యాసాలు: మేన్ స్ట్రీమ్ పత్రికలు.

అవార్డులు:
1) వేముగంటి సాహిత్య పురస్కారం - 2018.
2) సిద్ధిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2019.
3) తొగుట మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2018.
4) జనార్ధన మహర్షి గారిచే ఉత్తమ కథా పురస్కారం. 2014.
5) నవ తెలంగాణ దినపత్రిక తొలివార్షికోత్సవ పోటీలలో (2015) కవితా పోటీలో తృతీయ బహుమతి.
6) నవతెలంగాణ దినపత్రిక ద్వితీయ వార్షికోత్సవం (2016) లో కథాపోటీలో ప్రోత్సాహక బహుమతి.
7) ముల్కనూరు ప్రజాగ్రంథాలయం మరియు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన
పోటీలలో ప్రోత్సాహక బహుమతి.
8) ఈనాడు కథా విజయం పోటీలలో ప్రోత్సాహక బహుమతి.
9) నవతెలంగాణ 2019పంచమ వార్షికోత్సవంలో చిన్నకథల విభాగంలో ప్రత్యేక బహుమతి.
వివిధ సభలలో ...
1) ప్రపంచ తెలుగు మహా సభలలో సహస్ర కవి సమ్మేళనంలో ఒక సెషన్ కి సభాధ్యక్షత.
2) గుర్రం జాషువా 117వ జయంతి సందర్భంగా 117 కవిసమ్మేళనంలో పాల్గొనుట.
3) తెలుగు సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో దాశరథి-సినారెల జయంతి సందర్భంగా కవిసమ్మేళనంలో పాల్గొనుట. పాఠశాల అకాడమిక్ కార్యక్రమాలు:
1) పునాది పునశ్చరణ కార్యక్రమాల రూపకల్పన 2019.
2) తెలుగు భాషా సంబరాలు - రూపకల్పన, నిర్వహణ 2018.
3) సబ్జెక్ట్ మాసోత్సవాలకోసం తెలగు రూపకల్పన 2018.
4) నిష్ట శిక్షణా కార్యక్రమంలో 4 విడతలుగా శిక్షణ గావించుట.

యూటూబ్ ఛానెల్స్: DR. SIDDENKY YadagiriMarasam Manjeera

ప్రస్తుత సాహితీ కార్యక్రమాల నిర్వహణ:
జంబూ తత్వం, సాహిత్యాంశాలపై ప్రతి బేస్త(గురు)వారం
'కవిత్వంతో కలుద్దాం” కవి సమ్మేళనం నిర్వహణ
మంజీర స్వరం పేరున సాహిత్య ప్రసంగాలు.

సాహితీ సంస్థలు:
1. జంబూ సాహితీ
2. ప్రధాన కార్యదర్శి, మంజీర రచయితల సంఘం.
3. రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రచయితల సంఘం.

ప్రస్తుత చిరునామా:
Dr. Siddenky Yadagiri
H. No. 19-44/2D,
Telecom Nagar,
Siddipet, Telangana, India -502103.

Facebook, Twitter, Youtube channel.

Cell : 9441244773



అచ్చు  - కవిత్వం

అచ్చు - కవిత్వం

ACHCHU - KAVITWAM...Rs : 100/-ప్రతులకు చిరునామా:Dr. Siddenky YadagiriH. No. 19-44/2D,Telecom Nagar,Siddipet, Telangana, India -502103.email: sygiri773@gmail.comFacebook, Twitter, Youtube channel.Cell : 9441244773..

₹100.00₹ Ex Tax: ₹100.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)