G-GB3W50CLMM

డా. తెలుగు తిరుమలేష్


సాహిత్య కళానిధి

డాక్టర్ తెలుగు తిరుమలేష్

                     ఎం.ఏ, ఎం.ఎస్.సి, బి.ఇ.డి.

తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు

అమరచింత మండలం వనపర్తి జిల్లా

9908910398



           వనపర్తి జిల్లా అమరచింత మండలానికి చెందిన ప్రముఖ రచయిత సాహిత్య కళానిధి డాక్టర్ తిరుమలేష్ గారు అక్షరాస్త్రం పుస్తకాన్ని రచించి ప్రముఖుల ప్రశంసలు పొందారు. తల్లిదండ్రులు తెలుగు బాబు, తెలుగు ఈశ్వరమ్మ.భార్య టి.తిరుపతమ్మ, సంతానం ఇద్దరు కుమారులు,టి.ఆదిత్య, టి. రోహిత్.


         వీరు ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా ఉంటూ అనేక సామాజిక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ స్వచ్ఛంద సేవా సంస్థను మరియు తెలుగు భాషా పరిరక్షణ సమితిని మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసి వాటికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు.మరియు తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులుగా,శ్రీశ్రీ కళావేదిక  జిల్లా అధ్యక్షులుగా మరియు తెలంగాణ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి అందరి మెప్పు పొందారు.


        2017లో హైదరాబాద్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొన్ని సత్కారాలు పొందారు .దానిలో భాగంగా తను చేసిన సాహితీ సామాజిక సేవారంగంలో తను పొందిన బిరుదులు అవార్డులు రికార్డులు పురస్కారాలు మరియు చేపట్టిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. తన ప్రతిభకు దక్కిన అవార్డులు సాహిత్య కళానిధి పురస్కారం,మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు ,ప్రొఫెసర్ జయశంకర్ జాతీయ అవార్డు ,డాక్టర్ సి.నారాయణరెడ్డి రాష్ట్రస్థాయి సాహితీ అవార్డు,గురు రత్న ,కళారత్న అవార్డులు.అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి అవార్డు, స్ఫూర్తి రత్న అవార్డు, ఎస్.వి.రంగారావు ఎక్సలెన్సీ అవార్డు,ఎక్సలెంట్ అచీవర్ అవార్డు. 


        అలాగే పొందిన పురస్కారాలు ఉగాది విశిష్ట పురస్కారం ,శ్రీ శ్రీ ప్రతిభ పురస్కారం, జాతీయస్థాయి ఉత్తమ కవితా పురస్కారం.


        తను పొందిన రికార్డులు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు,వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మరియు తేది :27.04.2019 ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుండి పై తేదీన గౌరవ డాక్టరేటు పొందారు. 


        మహమ్మారి కరోనా అనే అంశంపై తను రాసిన వ్యాసం రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొందినది. సాహిత్యంలో సవ్వడి అనే నూతన ప్రక్రియను సృష్టించి అందరిచేత ప్రశంసలు పొందారు,పొందుతున్నారు.




మీ..

డా.తెలుగు తిరుమలేష్

తెరసం జిల్లా అధ్యక్షులు

అమరచింత మండలం

వనపర్తి జిల్లా. తెలంగాణ

9908910398


అక్షరాస్త్రం

అక్షరాస్త్రం

అక్షరాస్త్రం ....Rs: 100 రూపాయలు...ప్రతులకు :-పుస్తక రచయిత:డా.తెలుగు తిరుమలేష్,అమరచింత మండలం,వనపర్తి జిల్లా, తెలంగాణ,9908910398..

₹100.00₹ Ex Tax: ₹100.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)