G-GB3W50CLMM

సేగు వెంకటేశ్వర్లు




ఈ పుస్తకం నీ గురించే

ఈ పుస్తకం నీ గురించే

ఈ పుస్తకం నీ గురించే ....Rs: 30/- ...Discount: 10/-..."ఈ పుస్తకం నీ గురించే "    గురించి ఉపోద్గాతం . " నేనెవరు "   అన్న ప్రశ్నను చేబూని సమాధానం కొరకు వెదికితే వచ్చే సమాధానమే ఈ పుస్తకం . ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకునేందుకు సముద్రం లోకి దిగి వెదికితే ఏమి దొరుకుతుందో  ఈ పుస్తకంలో అదే దొరుకుతుంది . నేను మనం ఎలా అవుతామో , నీ యొక్క శారీరక మానసిక సమస్యలకు సమాధానం ఈ పుస్తకం ........పుస్తకం కోసం సంప్రదించాల్సిన చిరునామా :  ...సేగు వెంకటేశ్వర్లు ...కర్నూలు ....సెల్ : 98494 88851 ,..

₹20.00₹ Ex Tax: ₹20.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)