G-GB3W50CLMM

డా. మీగడ రామలింగస్వామి


జీవన రంగం : 

డా. మీగడ రామలింగస్వామి 01-02-1955 సంవత్సరంలో  శ్రీకాకుళం జిల్లా లోని రాజాం పట్టణంలో జన్మించారు.  ఆయన తల్లి అప్పలనరసమ్మ. తండ్రి దాలయ్యలింగం. సంగీతం, నాటకం, తూర్పు భాగవతం, భరత శాస్త్రం, వేదంవాస్తుజ్యోతిష్య శాస్త్రాల్లో  వీరి తండ్రి  నిష్ణాతులు.

విద్యారంగం :

ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి.: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు (2013 వరకు)

నాటక రంగం

1970 నుండి నటునిగా, సంగీత దర్శకునిగా, నాటక కర్తగా, దర్శకునిగా, విమర్శకునిగా, శతాధిక సంగీత నవావధానిగా, వక్తగా, SZCC మెంబరుగా 


ఘనసమ్మాన రంగం

స్వర్ణ కిరీటం (1995), స్వర్ణ పుష్పాభిషేకం (2000), స్వర్ణ మకర కుండలాలు (2004), స్వర్ణ కంకణం (2006, 18) ఆరుసార్లు గవర్నర్లు, పదిసార్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్స్ (లోక్, శాసనసభ) కేంద్ర, ఆంధ్ర మంత్రులు, ఎంపీలు, వీసీలు, ఐఎఎస్లు, ఆచార్యులు సత్కరించారు.

పురస్కార రంగం :

27 నందులు (ఆం.ప్ర.ప్ర.), 28 గరుడలు (ఎస్.వి.ఎన్.కె.పి.)

22-12-2003: ఉత్తమ నాటకరచయిత (తె.విశ్వ.వి)

24-6-2004 : స్థానం నరసింహారావు (ఆం.ప్ర.ప్ర.)

01-11-2006 : ఉత్తమ అధ్యాపకుడు (ఆం.ప్ర.ప్ర.)

24-12-2007 : ఉత్తమ సాహిత్యం (తె.విశ్వ.వి.)

16-04-2013 : కందుకూరి పురస్కారం (ఆం.ప్ర.ప్ర.)

05-02-2014 : ప్రతిభా పురస్కారం

10-01-2016 : గురజాడ పురస్కారం (USA)

29-08-2016 : గిడుగు పురస్కారం (ఆం.ప్ర.ప్ర.)

29-03-2017 : కళారత్న(హంస)పురస్కారం (ఆం.ప్ర.ప్ర.)

20-01-2018 : లోకనాయక్ పురస్కారం పద్మభూషణ్ యార్లగడ్డ

పర్యటన రంగం 

:భారతదేశం - 11 రాష్ట్రాలు, అమెరికా - 25 రాష్ట్రాలు, ఇంగ్లండ్ - లండన్, బర్మిగ్ హామ్, సింగపూర్, ఆస్ట్రేలియా.

రచనా రంగం

పద్యనాటకాలు - 25, సాంఘిక నాటకాలు - 26, సినిమాలు - 2, టీవీ సీరియల్స్ - 3, ఏకపాత్రలు - 14, పరిశోధనలు - 11, ప్రబంధ నాటికలు - 19, నృత్యరూపకాలు - 4, ఇతరాలు - 12, సీడీలు - 11, ఈ టీవి 2 - 70, శ్రీ వేం.భ.ఛా. - 20 (ఎపిసోడ్స్), A.B.N. 100 ఎపిసోడ్స్. వ్యాసాలు : ఆకాశవాణిలో, ప్రముఖ మాస పత్రికల్లో, ప్రత్యేక సంచికల్లో, జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో, చాలా..... ఆంధ్రా గీతం విశ్వవిద్యాలయాలకు, డిగ్రీ, ఎం.ఏ. పాఠ్యాంశ వ్యాసకర్తగా....

'సంగీత నవావధానము'

 • తెలుగు పద్యాలకు సంగీతాన్ని జోడిస్తే బాగుంటుందనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఇలా సంగీతం, సాహిత్యం, మన సంస్కృతి, మానవ విలువలను ప్రచారం జరగాలనే తలంపుతో 'సంగీత నవావధానము' అనే నూతన ప్రక్రియను ప్రారంభించాడు. ఈ విధానంలో 42 మంది కవులు రాసిన 140 పద్య శ్లోకాలను తీసుకొని 2800 విధాలుగా 20 రాగాల్లో పృచ్ఛకులు కోరిన విధంగా ఆలపించాలి. 2006 నుంచి నాటకంతో పాటు సంగీత నవావధానాన్నీ ప్రదర్శిస్తున్నారు


పరిశోధన రంగం :

డా॥ మీగడ రచనలపై 2 ఎం.ఫిల్, 3 పిహెచ్.డీలు అవార్డ్ అయ్యాయి. ఇంకా www.meegada.in, meegada18@gmail.com, YouTube లో dr meegada లో  ఎన్నో పద్యాలు వినవచ్చు.

(ఆగస్ట్ 15 2020 వరకు పొందిన పురస్కారాలు, వివరాలు  ఇవి)


 •  చిరునామా :

  411, యస్.యస్. గార్డెన్స్,

  యమ్.వి.పి. కోలనీ, సెక్టార్-2,

  విశాఖపట్నం-530 017.

  చరవాణి : 9440189229


అరుణ కిరణాలు

అరుణ కిరణాలు

అరుణ కిరణాలు ...ARUNA KIRANAALU...వెల : 61/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹61.00₹ Ex Tax: ₹61.00₹

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ

ఓం నమశ్శివాయ    ...OM NAMASSIVAAYA...వెల : 30/- ...షాప్స్ : 40/- ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹30.00₹ Ex Tax: ₹30.00₹

కుంతీ కర్ణ

కుంతీ కర్ణ

కుంతీ కర్ణ ...KUNTEE KARNA ...వెల : 61/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹61.00₹ Ex Tax: ₹61.00₹

కృషి ఉంటె - పద్య నాటకం

కృషి ఉంటె - పద్య నాటకం

కృషి ఉంటె - పద్య నాటకం ...KRUSHI UNTE - PADYANATAKAM...వెల : 61/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹61.00₹ Ex Tax: ₹61.00₹

జయాంజనేయ.

జయాంజనేయ.

జయాంజనేయ...పద్య నాటకం ...JAYAANJANEYA ...వెల : 61/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹61.00₹ Ex Tax: ₹61.00₹

తెలుగు వెలుగు జిలుగు

తెలుగు వెలుగు జిలుగు

తెలుగు వెలుగు జిలుగు   ...TELUGU VLUGU JILUGU...వెల : 31/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹31.00₹ Ex Tax: ₹31.00₹

నాటక ప్రశ్నోపనిషత్తు

నాటక ప్రశ్నోపనిషత్తు

నాటక ప్రశ్నోపనిషత్తు NAATAKA PRASNOPANISHATTUవెల : 61/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹61.00₹ Ex Tax: ₹61.00₹

పద్య నాటక త్రయం

పద్య నాటక త్రయం

పద్య నాటక త్రయం...PADYA NAATAKA TRAYAM ...వెల : 150/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹150.00₹ Ex Tax: ₹150.00₹

భారతాదిత్యులు ...

భారతాదిత్యులు ...

భారతాదిత్యులు  ...BHAARATAADITYULU...వెల : 55/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹55.00₹ Ex Tax: ₹55.00₹

మీగడ కథలు

మీగడ కథలు

మీగడ కథలు...MEEGADA KATHALU...వెల : 31/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹31.00₹ Ex Tax: ₹31.00₹

శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యం

శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యం

శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యం ...SRI KALAHASTEESWARA MAHATMYAM ...వెల : 60/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹60.00₹ Ex Tax: ₹60.00₹

సంగీత నవావధానము

సంగీత నవావధానము

సంగీత నవావధానము...SANGEETA NAVAAVADHAANAMU...వెల : 81/- ... ప్రతులకు సంప్రదించండి....డా మీగడ రామలింగస్వామి... 411 SS గార్డెన్స్ ...MVP కోలనీ విశాఖ 530017...ఆంధ్రప్రదేశ్ - భారతదేశం....చరవాణి:     9440189229.......

₹81.00₹ Ex Tax: ₹81.00₹

Showing 1 to 12 of 12 (1 Pages)