G-GB3W50CLMM

GADWALA SOMANNA

----------------------------------

1.పేరు:గద్వాల సోమన్న, 

2.ఊరు:మొలగవల్లి

3.మండలం:ఆలూరు, 

4.జిల్లా:కర్నూలు,

5.వృత్తి:గణితోపాధ్యాయుడు[SA(MATHS)],

6.ప్రవృత్తి :సాహిత్య సృజన ,సాంఘిక సేవాకార్యక్రమాలు'విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడం,మాతృభాష పై మమకారం పెంపొందించడం మొ.వి,

7.పనిచేస్తున్న ఊరు:హిస్సార మురవణి,

8.పనిచేస్తున్న మండలం:పెద్దకడబూర్,

9:సెల్:9966414580,

10.e-mail:gadwalarichard589@gmail. com,

10a)బాలరంజని కర్నూలు జిల్లా అధ్యక్షులు,

10b)Gurajada foundation:కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు,

11.పోస్టల్ అడ్రస్:,

G. Somanna Teacher,

H.NO:1/1583,Gandhinagar-street, yemmiganur(vil&mdl),kurnool-Dist, AP,pin:518360

12.,

----------------------------------------

ముఖ్యాంశాలు:

---------------------------------------

ప్రవృత్తి సాహిత్య సృజన,

*12 పుస్తకాలు ముద్రణ,,

36 పురస్కారాలు,సత్కారాలు

పలు పుస్తకాలకు సమీక్షలు, ముందు మాటలు రాయడం

*మూడు వేలు పై చిలుకు కవితలు,గేయాలు,పద్యాలు,కథలు,వ్యాసాలు,వ్యంజకాలు, నానీలు,వెన్నెలమ్మ పదాలు,హైకూలు...రాయడం

*విద్యార్థులచే "చిట్టిచేతులు-గట్టిరాతలు" బాలగేయాల సంకలం,హిస్సారమురవణి బడిపిల్లల కథల పుస్తకానికి కీలక పాత్ర వహించడం

*పిల్లల మనసులను  మాతృభాష వైపు మళ్లించడం

*మాతృభాష తెలుగుభాషాభివృద్ధి కి కృషి చేస్తూ..రాణింపు..

*అనాథ పిల్లలకు,వృద్ధులకు అన్నదానం, నిత్యావసర వస్తువులు పలుమార్లు పంపిణీ

*శ్రమదానం, శుభ్రత,పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడం

*పిల్లలకు ప్రోత్సాహకాలగా బహుమతుల ప్రదానం, ప్రైజ్ మనీ,క్విజ్ ,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ

*విద్యార్థులకు మాతృభాష పై అభిరుచి పెంపొందించి, వారిలోని ప్రతిభను వెలికితీయడం

*వినూత్న కార్యక్రమాలు నిర్వహణ(విద్యార్థులకు)

* పాఠశాల అభివృద్ధి పనులకు దాతలచే విరాళాల సేకరణ

*పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం మున్నగునవి

 ---------------------------------

13.రచనలు:ముద్రితాలు

--------------------------------

1.పసిడి హృదయాలు

2.ఓ తెలుగు బాల

3.వెన్నెల బాల పదాలు

4.బ్రహ్మవాక్కు శతకము(ఆట వెలది పద్యాలు)

5.రత్నాల సరాలు

6.గద్వాల మణిపూసలు

7.చిత్తిచేతులు-గట్టిరాతలు

(బాలల సంకలనం)

8.గద్వాల కైతికాలు

9.గద్వాల చెప్పిన నీతి కథలు

10.వెన్నెలమ్మ పదాలు

11.సోమ నాఖ్యుమాట శతకము (ఆట వెలది పద్యాలు)

12.అక్షర నక్షత్రాలు(బాలగేయాలు)

-------------------------------

14.పురస్కారాలు...సత్కార్యాలు:

----------------------

*.జాతీయ ఉత్తమ బలసేవక్-2017,బలానందం,విజయనగరం వారిచే

*.ఉగాది విశిష్ట ప్రతిభా పురస్కారం-2017,ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, విజయనగరం వారిచే

*.సహస్ర కవిమిత్ర-2018,తెలుగు కవితావైభవం,హైదరాబాద్ వారిచే

*.సహస్ర కవిరత్న-2018,తెలుగు కవితా వైభవం, హైదరాబాద్ వారిచే

*.బాలరంజని కవిమిత్ర-2018,బాలరంజని సంస్థ,శ్రీకాకుళం వారిచే

*.బాలసాహితీ భూషణ్-2018,బాలరంజని,శ్రీకాకుళం వారిచే

*.ఉత్తమ కవిత సాహితి పురస్కారం-2018,శ్రీకిరణ్ సాంస్కృతిక సమాఖ్య'హైదరాబాద్ వాటికే

*మాతృభాషాభివృద్ధి పద్య గాన ప్రక్రియకు-2018,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సత్కారం

*2018,జిల్లా రచయితల సంఘం,అనంతరం వారిచే,జాతీయ యువకవి సమ్మేళనంలో సన్మానం

*.కవి శిరోమణి-2019,కాగ్నా కళాసమితి,తెలంగాణ వారిచే

*.గుర్రం జాషువా సాహితీ సేవాపురస్కారం-2019,తెలుగు సాహితీ వేదిక,చిత్తూరు వారిచే

*సాహితీ సేవా పురస్కారం-2019,చిన్నయ సూరి సాహితీ సమితి,నంద్యాల,కర్నూలు జిల్లా వారిచే

*.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు-2019,కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యాన్ గారిచే

*.మెరుపుమిత్ర-2020,అమ్మానాన్న సాహితీ సేవా సంస్థ,వరంగల్ వారిచే

*.తెలుగు తేనీయ కవిమిత్ర-2020,తెలంగాణ వారిచే

*.దాశరథి పురస్కారం-2020,మహతీ సాహతీ

*.శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పురస్కారం-2020,పున్నమి పత్రిక వారిచే

*.వచన పద సరస్వతీ పుత్రులు పురస్కారం-2020,తెలంగాణ వారిచే

*.స్వర సరస్వతీ పుత్రులు పురస్కారం-2020,తెలంగాణ వారిచే

*.SP బాలు సుబ్రమణ్యం పురస్కారం-2020,పున్నమి పత్రిక వారిచే

*.కవిశేఖర పురస్కారం-తెలుగు కళా నిలయం,తెలంగాణ వారిచే

*.వాణిశ్రీ పురస్కారం-2020,తెలంగాణ తెలుగు కళానిలయం,నిర్మల్ జిల్లా వారిచే

*.మధురవాణి కవిరత్న-2020,తెలుగు కళా నిలయం,తెలంగాణ వారిచే

*.సిరిమాంజరి కవిమిత్ర-2020,ఉషోదయ సాహితీ వేదిక, చిత్తూరు వారిచే

*.రాగ గీతిక కవిమిత్రపురస్కారం-2020,ఉషోదయ 

*.రాగశ్రీ పురస్కారం-2020,ఉషోదయ సాహితీ వేదిక, చిత్తూరు వారిచే

*.సినారె పురస్కారం-పున్నమి పత్రిక వారిచే

*.పద్మరత్న కవిమిత్ర-2020,పద్మరత్నాలు సాహితీ వేదిక,కర్నూలు వారిచే

*.పంచరత్న కవిమిత్ర-2020,తెలుగు సాహిత్య వేదిక,ఖమ్మం వారిచే

*.పంచరత్న కవిరత్న-2020,తెలుగు సాహిత్య వేదిక,ఖమ్మం వారిచే

*.సర్ ఆర్థర్ కాటన్ దొర పురస్కారం-2020,పున్నమి పత్రిక వారిచే

*.హరివిల్లు పురస్కారం-2020,భద్రాద్రి సాహితీ వేదిక,భద్రాద్రి  కొత్తగూడెం వారిచే

*.కోడి రామకృష్ణ పురస్కారం-2020,పున్నమి వారిచే

*.కైకాల సత్యనారాయణ పురస్కారం-2020,పున్నమి పత్రిక వారిచే

*.రాజశ్రీ పురస్కారం-2020,అఖిల భారత సాహిత్య పరిషత్,మంచిర్యాల వారిచే

*.డా.చింతోజు బ్రహ్మయ్య-బాలమణి పురస్కారం-2020,రాజన్న సిరిసిల్ల, తెలంగాణ వారిచే

*సాహితీ నారాయణ శెట్టి అవార్డు 2020లో

-------------------------------------

15.రచనా వ్యాసంగం:

-------------------------------------

 గద్వాల సోమన్న కవితలు,గేయాలు,కథలు,వ్యాసాలు వివిధ ప్రత్రికలలో ప్రచురణ.1.సాక్షి 2.ఈనాడు,3.ఆంధ్రజ్యోతి, 4.ఆంధ్రప్రభ, 5.ఆంధ్రభూమి, 6.ప్రజాశక్తి, 7.వార్త,8.విశాలాంధ్ర,9.సూర్య,10.అక్షర,11.తెలంగాణ కేక,12.నేటినిజం, 14.నవతెలంగాణ,15.నమస్తే తెలంగాణ, 16.బాలసుధ మాసపత్రిక,17 జనశక్తి, 18.గణేష్,19.జనవారధి, 20.ఎన్కౌంటర్,, 21.ఆంధ్ర ఫోకస్,22.మెట్రో గలుము, 23.ప్రజాకలం, 24.అంకురం,25.అల,26.కస్తూరి(మాసపత్రిక),27.మొలక మాసపత్రిక, 28మొలకన్యూస్(ఆన్లైన్ వెబ్ పేపర్),29..స్వర్ణపుష్పము మాసపత్రిక,30.నగరనిజం ,31.కోస్తాప్రభ ,32.నవ్య మీడియా,33ఫస్ట్ న్యూస్ ,34.తరణం,35.వార్త వీక్లీ ,36.ప్రజాశక్తి వీక్లీ ,37.సేన (అక్షర సైన్యం),38.త్రిశూల్ సమాచార్,38.పల్లెబాట 39హర్షన్యూస్ 40 చిత్తూరు ఫస్ట్ న్యూస్ .41.సంచిక పత్రిక 42.మెట్రో ఉదయం పత్రిక. 43)సరికొత్త సమాచారం 44)నమస్తే న్యూస్ 45)సత్తెనపల్లి న్యూస్ 46)సాహితీ కిరణం. ..మొదలగు దిన, వార,మాసపత్రికలలో ముద్రితం.

----------------------------------------

16.ముందుమాటలు-పుస్తక సమీక్షలు చేయడం

----------------------------------------

1.తేనె ధారలు,2.పోకూరి దివిటీలు,3.మధురవాణిలు,4.కైతికాలు,5.మణిపూసలు మున్నగు పుస్తకాలకు ముందు మాటలు,సమీక్షలు రాయడం జరిగింది

----------------------------------------

17.రచన , స్వరకల్పన: నేను రాసిన వేలాది వెన్నె లమ్మ పదాలకు ,బాలగేయాలకు,పాటలకు స్వరకల్పన చేసి ప్రముఖ గాయనిగాయకులచే పాడించడం జరిగింది

----------------------------------------

18. గద్వాల సోమన్న,  పుస్తకాలపై పరిశోధనలు(Phd, Mphil స్కాలర్స్ చే)

----------------------------------------

19.పలు సంకలనాలలో నా పద్యాలు,కవితలు,గేయాలు ముద్రణ:

----------------------------------------

1.అది నుంచి అనంతం దాకా(చారిత్రిక వచన కావ్యంలో నాకవిత. పల్లెప్రజలు-వలసలు)

2.స్నేహం(చెలిమి విలువ)

3.దాశరథి సంకలనం(మహా కవి దాశరథి)

4.సినారె సంకలనం(విశ్వంభరుడు సినారె)

5.పద్యరత్నాలు(అన్నదాత)

6.మణిపూసలు(రైతు గోస)

7.హరివిల్లు(గురువే దేవుడు)

8.ఉ. సా.వే. సంకలనం-1(త్రిపదలు)

9.దళిత పద్య కవులు(ఆట వెలది పద్యాలు)

10.ఉ. సా.వే సంకలనం-2(రోడ్డు భద్రత )

--------------****----------

20.మూడువేలు పై చిలుకు కవితలు,గేయాలు,పద్యాలు, కథలు,వ్యాసాలు రాశా...

----------------------------------------

అన్నావదినల (గద్వాల ఆనంద్,మరియమ్మల)పెంపకంలో,సహకారంతో, భాషాపాధ్యాయులు  కీ.శే.ఈరన్న,మిత్రుల ప్రోత్సహంతో హైస్కూలు చదివే రోజుల్లోనే సాహిత్యం వైపు మొగ్గుచూపాను.తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు 'మానతా విలువలు''అనే నేను రాసిన వ్యాసం ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది.ఇటీవల కాలంలో గురువు చక్రవర్తి గారి సలహా, సూచనలతో కవితలు, గేయాలు,పద్యాలు,కథలు, వ్యాసాలు,నానీలు, వ్యంజకాలు,వెన్నెలమ్మ పదాలు  వెరసి దాదాపు మూడు వేలు పై చిలుకు సాహిత్య రచనలు చేశాను.పలు పత్రికలలో ప్రచురింపబడ్డాయి.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాను.జిల్లా కలెక్టర్ గౌ.వీరపాండ్యాన్ గారి చేతులు మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు సొంతం చేసుకున్నాను.ఈ అవార్డు ఉపాధ్యాయూనిగా ఎంతో తృప్తి నిచ్చింది."ఏ దేశ మేగినా,ఎందుకాలిడినా.." ఘనతనొసగి,ఆదరించిన  మాతృభాష తెలుగుకు నా వంతు కృషి చేస్తా.మాతృభాష పట్ల మోజు తగ్గి, మోడుబారిన మనసుల్లో చైతన్య చిగురులు చిగురింపజేస్తా.

-గద్వాలసోమన్న, గణితోపాధ్యాయుడు, ఉన్నత పాఠశాల, హెచ్.మురవణి, పెద్దకడబూర్-మం సెల్:9966414580


ఓ తెలుగు బాల

ఓ తెలుగు బాల

ఓ తెలుగు బాల    ...O TELUGU BAALA...Rs:50/-...GADWALA SOMANNA Teacher, poet, ...kurnool -dist ....Cell:9966414580......

₹50.00₹ Ex Tax: ₹50.00₹

గద్వాల కైతికాలు

గద్వాల కైతికాలు

గద్వాల కైతికాలు   ...GADWALA KAITIKAALU  ...Rs:60/-...GADWALA SOMANNA Teacher, poet, ...kurnool -dist ....Cell:9966414580......

₹60.00₹ Ex Tax: ₹60.00₹

గద్వాల మణిపూసలు

గద్వాల మణిపూసలు

గద్వాల మణిపూసలు  ...GADWALA MANIPUSALU ...Rs:30/-...GADWALA SOMANNA Teacher, poet, ...kurnool -dist ....Cell:9966414580......

₹30.00₹ Ex Tax: ₹30.00₹

చిట్టి చేతులు - గట్టి రాతలు  ...

చిట్టి చేతులు - గట్టి రాతలు ...

చిట్టి చేతులు - గట్టి రాతలు  ...CHITTI CHETULU - GATTI RAATHALU  ...Rs:50/-...GADWALA SOMANNA Teacher, poet, ...kurnool -dist ....Cell:9966414580......

₹50.00₹ Ex Tax: ₹50.00₹

పసిడి హృదయాలు

పసిడి హృదయాలు

పసిడి హృదయాలు   ...PASIDI HRUDAYAALU ...Rs:50/-...GADWALA SOMANNA Teacher, poet, ...kurnool -dist ....Cell:9966414580......

₹50.00₹ Ex Tax: ₹50.00₹

బ్రహ్మవాక్కు శతకం

బ్రహ్మవాక్కు శతకం

బ్రహ్మవాక్కు శతకం ...BRAHMAVAAKKU SHATAKAM ...Rs:50/-...GADWALA SOMANNA Teacher, poet, ... kurnool -dist ....Cell:9966414580......

₹50.00₹ Ex Tax: ₹50.00₹

రత్నాల సరాలు

రత్నాల సరాలు

రత్నాల సరాలు   ...RATNALA SARAALU ...Rs:50/-...GADWALA SOMANNA Teacher, poet, ...kurnool -dist ....Cell:9966414580......

₹50.00₹ Ex Tax: ₹50.00₹

వెన్నెల  బాల

వెన్నెల బాల

వెన్నెల  బాల    ...VENNELA BAALA...Rs: 36/-...GADWALA SOMANNA Teacher, poet, ...kurnool -dist ....Cell:9966414580...

₹36.00₹ Ex Tax: ₹36.00₹

Showing 1 to 8 of 8 (1 Pages)