G-GB3W50CLMM

పాలకొల్లు రామలింగస్వామి

పాలకొల్లు రామలింగస్వామి 

1989 సంవత్సరంలో ఆంధ్రభూమి ' నేటికథ ' శీర్షికన రచయిత గా పరిచయం...వివిధ పత్రికల్లో సుమారు డబ్బై వరకు కథలు ప్రచురితమయ్యాయి. 'కొత్త బతుకు ' తొలి కథా సంపుటి.ఈ 'కవుకు దెబ్బలు ' రెండో కథా సంపుటి..కారా..రావిశాస్త్రి.. చాసో..అభిమాన రచయితలు.. రాయడం కంటే చడవడాన్ని ఎక్కువ ఇష్టపడతాను.అది జీవితమైనా..సాహిత్యమైనా..విజయనగరం జిల్లా' కొమరాడ ' జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 'గణితో పాధ్యాయునిగా  ఉద్యోగం..

     -రామలింగస్వామి పాలకొల్లు.

      పార్వతీపురం.       సెల్ : 8328484579



కవుకు దెబ్బలు

కవుకు దెబ్బలు

కవుకు దెబ్బలు ...పాలకొల్లు రామలింగస్వామి కథలు...KAVUKU DEBBALU...Rs : 130/-...రచన :పాలకొల్లు రామలింగస్వామి ...ప్రతులకు ::డా . ॥ మంచిపల్లి శ్రీరాములు...రాజా హిందీ కళాశాల...పార్వతీపురం- 536601,...విజయనగరం జిల్లా,...సెల్ నెం. 9440106714....శ్రీ పాలకొల్లు రామలింగస్వామి...ప్లాట్ నెం.5-9,...పార్వతీనగర్, వయా గాంధీపత్రం,...పార్వతీపురం - 535 601,...సెల్ నెం. 9441416049....Email: sahityacharar20140gmail.com.....

₹130.00₹ Ex Tax: ₹130.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)