G-GB3W50CLMM

డా.వైరాగ్యం ప్రభాకర్

డా.వైరాగ్యం ప్రభాకర్

 ఉదయసాహితి కరీంనగర్ శాఖ అధ్యక్షులుగా 2019 మార్చి 1న బాధ్యతలు చేపట్టారు.ఆ రోజు నుండి ప్రతి నెలా ఒకటి చొప్పున పుస్తకావిష్కరణలు 20 వరకు చేయడం జరిగింది.భవాని ప్రచురణలు సంస్థ ద్వారా 20 పుస్తకాలు,పిల్లల కోసం 4" బాల ప్రభలు" ప్రచురించారు.స్వయంగా "అక్షర ప్రభలు" "మనిషీ నీ పయనమెటు"కవితా సంపుటి లు "చమక్కులు"మినీ కవితలు,"రెండు తలల పాము"కథా సంపుటి "నినాదాలు" రచించి ప్రచురించారు.వందకు పైగా కరపత్రాలు రచించి,స్వంతంగా ముద్రించి విద్యార్థులకు,ప్రజలకు పంపిణీ చేశారు.ఒక సంవత్సరంలో 100కు పైగా కరపత్రాలు రూపొందించినందున "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" మరియు "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ "పొందారు.సాహిత్య సేవ,సమాజ సేవలు, బాలసాహిత్యంలో కృషి చేస్తున్నందున "తెలుగు భాషా విభూషణ్" "బాలమిత్ర" "సాహితీ సుధాకర" "ఉత్తమ బాలసేవక్" "సహస్ర కవితా సంధాత" "గురు బ్రహ్మ" "సాహితీ జ్యోతి రత్న" "కళా భూషణ్" "బాల కథా భారతి" "స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ది ఇయర్ ఐటాప్ అవార్డు" "భారత్ విద్యా శ్రీ" "స్ఫూర్తి రత్న" "తెలుగు తేజోమూర్తి"తదితర బిరుదులు పొందారు.వందకు పైగా సన్మానాలు స్వీకరించారు.తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు.కరోనా కాలంలో వివిధ యూనివర్సిటీలు నిర్వహించిన సెమినార్లలో,సాహిత్య సంస్థలు నిర్వహించిన కార్యక్రమాల్లో మరియు జాతీయ స్థాయి ఆన్లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొని వందకు పైగా ప్రశంసా పత్రాలు పొందారు.కరోనా కాలంలో "కరోనా పై అక్షర సమరం" "కరోనాపై కదనభేరి" "శ్రీ శార్వరి" "గాన గంధర్వుడు" "బంగారు బతుకమ్మ"కవితా సంకలనాలు మరియు "కథా నిలయం" కథా సంకలనం వెలువరించారు.ఇతర కవులు రాసిన గ్రంథాలు "తింగరోడు,గాంధీ జయంతి,ఎందుకో ఈ వేళ, పేదవాడి చేతిలో పెన్ను,వాసంతి సమీరాలు,గునుగు పూలు, జ్ఞాపకాల తొవ్వ పుస్తకాల ప్రచురణ బాధ్యతలు తీసుకొని ప్రచురించారు.


AMMA CHEPPINA SUDDULU

AMMA CHEPPINA SUDDULU

AMMA CHEPPINA SUDDULU ---అమ్మ చెప్పిన సుద్దులు ---డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో ---పేజీలు . ...80.....ధర. 80/- రూ..పోస్టేజి ఉచితం..----కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹80.00₹ Ex Tax: ₹80.00₹

AMMA NAANNA OKAVITA

AMMA NAANNA OKAVITA

AMMA NAANNA OKAVITA ---అమ్మ నాన్న ఓ కవిత ---డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో ---రెండు తెలుగు రాష్ట్రాల్లోని కవులే కాకుండా ఇతర రాష్ట్రాల కవులు అమ్మ,నాన్నలపై  రాసిన 140 కవితలతో వెలువడిన కవితా సంకలనం.---ధర రూ.150/పోస్టేజి ఉచితం..-----కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది...

₹150.00₹ Ex Tax: ₹150.00₹

AVINEETI PAI AKSHARAAYUDHAM

AVINEETI PAI AKSHARAAYUDHAM

AVINEETI PAI AKSHARAAYUDHAM ---అవినీతిపై అక్షరాయుధం ---డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో ---అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతిపై 64మంది కవులు ఎక్కుపెట్టిన అస్త్రాలు.. పేజీలు 72. ....ధర రూ. 80/- పోస్టేజి ఉచితం.. -కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹80.00₹ Ex Tax: ₹80.00₹

BAAPU BAATALO

BAAPU BAATALO

డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో---మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీజీకి 73 మంది కవులందించిన అక్షర నివాళి. "బాపు బాటలో..." కవితా సంకలనం.---పేజీలు 80. ....ధర రూ. 100/-పోస్టేజి ఉచితం..---కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹100.00₹ Ex Tax: ₹100.00₹

BANGARU BATUKAMMA

BANGARU BATUKAMMA

డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో---తెలంగాణ పండుగ..పూల పండుగ..పాటలు పండుగ బతుకమ్మ పై పాటల సంకలనం.ప్రతి ఇంటిలో ఉండ దగిన ఉండాల్సిన పుస్తకం"బంగారు బతుకమ్మ"---పేజీలు 72. ....ధర రూ. 100/-పోస్టేజి ఉచితం..-కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹100.00₹ Ex Tax: ₹100.00₹

Disha Nirdesham

Disha Nirdesham

Disha Nirdesham---దిశా నిర్దేశం  ---డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో---ఈ మధ్య దిశపై జరిగిన అత్యాచారం,హత్యోదంతం పై 65 మంది సృజనకారులు స్పందించి రాసిన కవితల సమాహారం"దిశా నిర్దేశం"కవితా సంకలనం..--80 పేజీలు....ధర రూ. 100/- పోస్టేజి ఉచితం..-కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది...

₹100.00₹ Ex Tax: ₹100.00₹

KARONAA PAI AKSHARA SAMARAM

KARONAA PAI AKSHARA SAMARAM

KARONAA PAI AKSHARA SAMARAM---కరోనా పై అక్షర సమరం   ---డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలోకరోనా మహమ్మారి పై కలమెత్తిన సాహితీ లోకం..కరోనా పై స్పందిస్తూ 166  మంది సృజనకారులు రాసిన కవితలు సమాహారం.  ఉభయ తెలుగు రాష్ట్రాలనుండే కాక ఇతర రాష్ట్రాల కవులు రాసిన కవితా సంకలనం.పేజీలు 176. ....ధర రూ. 160/-పోస్టేజి ఉచితం..-కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹160.00₹ Ex Tax: ₹160.00₹

KATHA NILAYAM

KATHA NILAYAM

KATHA NILAYAM---కథా నిలయం ---డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో---ప్రముఖ రచయితలు రాసిన 28 కథల సంకలనం..84 పేజీలతో అందంగా ముద్రించబడిన కథలు సంకలనం    ధర రూ. 160/-పోస్టేజి ఉచితం..-కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది...

₹160.00₹ Ex Tax: ₹160.00₹

MANISHEE NEE PAYANAMETU

MANISHEE NEE PAYANAMETU

MANISHEE NEE PAYANAMETU  ---మనిషీ నీ పయనమెటు ---డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో  విభిన్నమైన అంశాలపై కవి స్పందించిన తీరుకు ప్రతీకలు ఈ కవితలు..భాష,స్మృతి కవిత్వం, ప్రస్తుత పరిస్థితులు తదితరాంశాలు కవితా వస్తువులు---పేజీలు 80. ....ధర రూ. 100/-పోస్టేజి ఉచితం....-కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹100.00₹ Ex Tax: ₹100.00₹

NINAADAALU

NINAADAALU

NINAADAALU---నినాదాలు ---డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలోవిద్యార్థులకు తెలుగు,సాంఘిక మరియు సైన్స్ పరీక్షల్లో నినాదాలపై అడిగే ప్రశ్నలకు ఉపయోగపడే పుస్తకం"నినాదాలు"72 అంశాలపై నినాదాలున్నాయి.    పేజీలు 48.వెల 60.పోస్టేజి ఉచితం.పది కాపీలకు మించిన ఆర్డర్లపై 20% మినహాయింపు ఇవ్వబడును.    పేజీలు 48. ....ధర రూ. 60/-పోస్టేజి ఉచితం.. ....-కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹60.00₹ Ex Tax: ₹60.00₹

SINGIDI

SINGIDI

SINGIDI   ---సింగిడి  --డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో   భూగోళ దినోత్సవం,ప్రపంచ కవితా దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ అంగవికలుర దినోత్సవం, ప్రపంచ తోలు బొమ్మలాట దినోత్సవం,  ప్రపంచ జాతి వివక్ష వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ రంగుల దినోత్సవం మార్చి 21 పురస్కరించుకుని ఏడు అంశాలపై ఏడు చొప్పున కవితలు మరియు ఏడుదినోత్సవాలపై మూడు మొత్తం 52 కవితలతో కూడిన ప్రత్యేక కవితా సంకలనం...  పేజీలు 64. ....ధర రూ. 100/-పోస్టేజి ఉచితం..---కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹100.00₹ Ex Tax: ₹100.00₹

Sri Sharvari

Sri Sharvari

Sri Sharvari  ....శ్రీ శార్వరి    ...డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో    కరోనా నేపథ్యంలో జరిగిన ఉగాది పండుగపై కవులు స్పందన...ఈ ప్రపంచాన్ని కరోనా వీడిపోవాలని ఉగాది ఉషస్సులు తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ రాసిన కవితల సంకలనం    ---పేజీలు 112. ....ధర రూ. 120/-పోస్టేజి ఉచితం..  -కావలసినవారు 9014559059 నెంబరులో సంప్రదించగలరు.రిజిష్టర్ పోస్టులో పంపబడుతుంది..

₹120.00₹ Ex Tax: ₹120.00₹

Showing 1 to 12 of 12 (1 Pages)