G-GB3W50CLMM

Terms & Conditions- నిబంధనలు

నమస్కారం ...
రచయితలకు స్వాగతం ...సుస్వాగతం ....
  1. ఈ వెబ్సైట్ లో  రచయితలు తమ రచనలను, గ్రంధాలను  ప్రదర్శించి  విక్రయించు కోవచ్చు, వితరణ చేయవచ్చు.
  2. మీరు ఈ వెబ్సైట్ లో మీ రచనను/గ్రంధాన్ని ప్రదర్శించటానికి గ్రంధం యొక్క ముఖ పేజిని పంపాలి....రచయిత పేరు, వెల, చిరునామా, గ్రంధ విషయం, తెలియజేయాలి...
  3. ఈ వెబ్సైట్ లో మీ రచన/గ్రంధాన్ని విక్రయించటానికి, ఉచితంగా వితరణ చేయటానికి అంగీకార పత్రం పంపాలి 
  4. వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ :8919951771, kamyasiddhi@gmail.com