G-GB3W50CLMM

Privacy Policy

నమస్కారం ...
రచయితలకు స్వాగతం ...సుస్వాగతం ....
  1. ఈ వెబ్సైట్ లో  రచయితలు తమ రచనలను, గ్రంధాలను  ప్రదర్శించి  వితరణ చేయవచ్చు,విక్రయించు కోవచ్చు.
  2. మీరు ఈ వెబ్సైట్ లో మీ రచనను/గ్రంధాన్ని ప్రదర్శించటానికి గ్రంధం యొక్క ముఖ పేజిని పంపాలి....రచయిత పేరు, వెల, చిరునామా, గ్రంధ విషయం, తెలియజేయాలి...
  3. ఇందులో ప్రదర్శించే ప్రతి రచనకు/ గ్రంధాలకు సంబంధించిన అన్ని విషయాలకు, చట్టపరమైన నిబంధనలకు  రచయతదే బాధ్యత....వెబ్సైట్ నిర్వాహకులులకు ఎటువంటి సంబంధం ఉండదని సవినయంగా తెలియజేస్తున్నాం
  4. ఈ వెబ్సైట్ లో మీ రచన/గ్రంధాన్ని విక్రయించటానికి, ఉచితంగా వితరణ చేయటానికి మీరు  అంగీకార పత్రం మాకు తప్పని సరిగా పంపాలి 
  5. వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ :8919951771, kamyasiddhi@gmail.com